APNRTS
-
#Andhra Pradesh
Tirumala : శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు శుభవార్త..రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు
ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
Date : 21-07-2025 - 10:32 IST