APMSIDC
-
#Andhra Pradesh
APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు.. 50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి సేవలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర విభాగాలలోని కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేసిన వయోపరిమితినే తమకు కూడా అమలు చేయాలని వీరంతా కోరుతున్నారు. 62 సంవత్సరాలు వచ్చే వరకు తమ సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం […]
Published Date - 04:30 PM, Wed - 15 October 25