APCC President
-
#Andhra Pradesh
AP Congres: విజయవాడలో ఉద్రిక్తత..వైఎస్ షర్మిల నిర్బంధం
Chalo-Secreteriat : మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్(chalo-secreteriat) విజయవాడ(vijayawada)లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల.. పార్టీ ఆఫీసు ముందే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ […]
Date : 22-02-2024 - 1:52 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఫస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడతారో..?
వైస్ షర్మిల (YS Sharmila) రేపు ఏపీ APCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం మాట్లాడబోతారు..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. షర్మిల రీసెంట్ గా తన పార్టీ YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసి..ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. షర్మిల ఎంట్రీ తో ఇక ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలు […]
Date : 20-01-2024 - 11:51 IST