AP Weatherman
-
#Andhra Pradesh
AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు.. డిసెంబర్ 5 వరకూ ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీ వైపుగా పయనిస్తే.. కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీరంవెంబడి 45-65 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం..
Date : 29-11-2023 - 4:30 IST -
#South
Winter : తెలంగాణలో శీతాకాలం లేనట్టే!
ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయినట్టు కనిపిస్తోంది. సాధారణంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. చలి గాలులు తీవ్రంగా వీయాలి. తద్భిన్నమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరో పది రోజులు తరువాత చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Date : 10-12-2021 - 3:36 IST -
#Andhra Pradesh
More Rains In AP:రాయలసీమ,కోస్తాంధ్రలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు…!
రానున్న ఐదు రోజుల్లో రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
Date : 25-11-2021 - 11:23 IST