Ap Politics
-
#Andhra Pradesh
YS Jagan To Chandrababu: సీఎం చంద్రబాబుకు జగన్ వార్నింగ్.. ఇప్పటికైనా దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టు అంటూ సూచన..!
ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ (YS Jagan To Chandrababu) ఇచ్చారు. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. మీ పాపాలు పండుతున్నాయి.
Date : 04-07-2024 - 3:03 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ నివాసం దగ్గర ఉన్న బారికేడ్లు తొలగింపు
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ సామాన్య ప్రజలను తన ఇళ్లలోకి రానివ్వలేదు. ఆయనను ప్రజలు , ప్రత్యర్థి పార్టీ నాయకులు "పరదాల" (తెరలు) సీఎం అని వ్యంగ్యంగా పిలిచారు.
Date : 02-07-2024 - 6:59 IST -
#Andhra Pradesh
Jagan : వైఎస్ జగన్ ఎక్కడకు పోయారు..!
ఇటీవల జరిగిన ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు.
Date : 01-07-2024 - 5:30 IST -
#Andhra Pradesh
AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!
సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.
Date : 24-06-2024 - 6:31 IST -
#Andhra Pradesh
YS Jagan : ఐదేళ్లు జగన్ అక్కడే ఉండేందుకు నిర్ణయించున్నారా..?
పులివెందులలో రెండు రోజులు గడిపిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గత పదేళ్లలో జగన్ బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్లిన దాఖలాలు లేవు. వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 24-06-2024 - 5:54 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ నియంత అని 17 లక్షల శాంపిల్స్ చెబుతున్నాయి.!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై ఇంకా ఆలోచనలో పడ్డారు.
Date : 13-06-2024 - 7:16 IST -
#Andhra Pradesh
Chandrababu : దటీజ్ చంద్రబాబు.. జగన్ ఫోటో ఉన్నా పర్లేదు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Date : 13-06-2024 - 7:04 IST -
#Andhra Pradesh
AP Politics : ఉమ్మడి తూర్పు గోదావరికి మూడు కేబినెట్ బెర్త్‌లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్, నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రామచంద్రపురం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.
Date : 13-06-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Date : 12-06-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Chandrababu : సంకీర్ణ మంత్రివర్గ ఏర్పాటుకు చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు ప్రారంభించారు.
Date : 10-06-2024 - 6:30 IST -
#Andhra Pradesh
Kesineni Nani : కేశినేని నానికి కిస్మత్ కలిసి రాలే..!
ఏపీ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్‌కు తరలివచ్చి వైసీపీని గద్దెదించేందుకు నడుం బిగించారు.
Date : 10-06-2024 - 5:03 IST -
#Andhra Pradesh
Pemmasani Chandrashekar : పెమ్మసానిది భారత రాజకీయాల్లో అరుదైన జాతకం..!
పెమ్మసాని చంద్రశేఖర్ - ఈ పేరు ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా లేదు.
Date : 09-06-2024 - 4:40 IST -
#Andhra Pradesh
Kodali Nani : మెడిసిన్ పని చేసినట్లుంది.. బూతులు లేకుండా నాని ప్రెస్‌మీట్
చంద్రబాబు నాయుడుపై అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని తీవ్ర స్థాయిలో అపఖ్యాతి పాలయ్యారు.
Date : 08-06-2024 - 7:58 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి స్ట్రోక్ గట్టిగానే తలిగిందిగా..!
ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మరో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది.
Date : 06-06-2024 - 9:15 IST -
#Andhra Pradesh
RK Roja : రోజా ఓటమి.. వైసీపీ నేతల సంబరం
నగరిలో రోజా ఓటమితో వైసీపీ లోని కొందరు స్థానిక నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా అక్రమాలు, అరాచకాలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని నగరి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ KJ శాంతి అన్నారు.
Date : 06-06-2024 - 10:33 IST