AP PIL
-
#Andhra Pradesh
AP : డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: ఏపీ హైకోర్టు
“డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదన్న నిషేధం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించింది. ప్రజాహిత వ్యాజ్యాల పేరుతో రాజకీయ అజెండాలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు హైకోర్టు సహించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలు సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించింది. కేవలం రాజకీయ కారణాలతో, వ్యక్తిగత అభిప్రాయాలతో కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొంది.
Date : 10-09-2025 - 12:03 IST