AP New Govt
-
#Andhra Pradesh
Nara Lokesh: విశాఖ ను ఐటి హబ్ , తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తా: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశాను. త్వరలోనే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తాము. విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, […]
Date : 15-06-2024 - 11:41 IST -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం..!
AP Cabinet: ఏపీలో కొత్త ప్రభుత్వం (AP Cabinet) కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బుధవారం (జూన్ 12, 2024) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం […]
Date : 12-06-2024 - 12:49 IST