AP Metro Rail
-
#Andhra Pradesh
AP Metro Rail: ఏపీకి డబల్ డెక్కర్ మెట్రో రైల్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మరియు విజయవాడ లో మెట్రో ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి సిద్ధమైంది. 66 కిలోమీటర్ల విజయవాడ మెట్రో మరియు 76.90 కిలోమీటర్ల విశాఖ మెట్రో ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Date : 03-01-2025 - 3:20 IST