Ap Local Body Elections
-
#Andhra Pradesh
Nellore : నేడు నెల్లూరు కార్పోరేషన్,12 మునిసిపాలిటీలకు మేయర్, చైర్‌పర్సన్ ఎన్నిక
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ ఎన్నికలు ఈ రోజు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
Date : 22-11-2021 - 10:45 IST -
#Andhra Pradesh
ఏపీలో స్థానిక ఫలితాల టమారం అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని అన్ని జడ్పీటీసీ […]
Date : 18-10-2021 - 3:19 IST