AP Liquors Price
-
#Andhra Pradesh
AP Liquor: ఏపీలో మద్యం నిర్వాహుకులకి ప్రభుత్వం షాక్!
ఏపీ రాష్ట్రంలో MRP మించిన మద్యం విక్రయాలను కఠినంగా నియంత్రించడానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటిసారి ఉల్లంఘించినట్లయితే రూ.5 లక్షల జరిమానా విధించి, రెండోసారి ఉల్లంఘించినట్లయితే లైసెన్స్‌ను రద్దు చేయాలని హెచ్చరించారు. బెల్టు షాపులు మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Date : 29-10-2024 - 2:31 IST