AP JAC
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్: సీఎం జగన్
ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
Date : 07-01-2022 - 5:48 IST -
#Andhra Pradesh
Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.
Date : 06-01-2022 - 10:05 IST