AP Govt Schemes
-
#Andhra Pradesh
Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ఒక కోటి యాభై లక్షల పేదరిక రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో నిజమైన అర్హులను గుర్తించడంతో పాటు, క్రమంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది
Date : 12-03-2026 - 9:09 IST