AP Electricity Charges Hike
-
#Andhra Pradesh
AP Electricity Charges Hike: జగనన్న విద్యుత్ బాదుడు పై.. ప్రతిపక్షాల రియాక్షన్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచుతూ, బుధవారం విద్యుత్ నియంత్రణా మండలి (ఈఆర్ఎస్) కొత్త ఛార్జీలను ప్రకటించింది. దీంతో పెరిగిన ఛార్జీలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడబోతుంది. ఒకవైపు కరోనా పేరు చెప్పి, మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుధ్ధం పేరు చెప్పి, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర, పెట్రోల్ అండ్ డీజిల్ […]
Published Date - 04:23 PM, Thu - 31 March 22