AP Education Minister
-
#Andhra Pradesh
Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు
తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
Date : 15-03-2026 - 11:00 IST -
#Andhra Pradesh
నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్
Nara Lokesh ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన, ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మైలవరం మండలం దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని ఫిర్యాదు అందడంతో విద్యాశాఖ వెంటనే […]
Date : 13-03-2026 - 2:37 IST -
#Andhra Pradesh
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్‌ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ […]
Date : 12-02-2026 - 2:35 IST -
#Andhra Pradesh
AP Minister vs Student Union: మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ లో గందరగోళం
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్‌లో గందరగోళం ఏర్పడింది.విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్‌లో ఈ రోజు మంత్రి సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Date : 09-11-2021 - 10:10 IST