AP Budget2022
-
#Andhra Pradesh
Andhra Pradesh Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై జనం కన్నా వారి ఆశలే ఎక్కువగా ఉన్నాయి.. ఎవరు వారు?
ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి రోజున గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది కూడా ఆయన ఇదే పద్ధతిలో ప్రసంగం చేశారు. బడ్జెట్ ఎంత ఉంటుంది? తమకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందని అందరికన్నా ఎక్కుగా కాంట్రాక్టర్లలో ఆసక్తి నెలకొంది. వారు చేసిన పనుల బిల్లులు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండడమే […]
Date : 01-03-2022 - 9:54 IST -
#Speed News
AP Assembly Budget Session మార్చి7నుంచి.. ఏపీ బడ్జెట్ సమావేశాలు!
ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలుమార్చి నెలాఖరు వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 నుంచి 20 రోజులు ఉండేలా నిర్వహించే అవకాశం ఉంటంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేసిన అనంతరం వాయిదా పడనుంది. ఇక మార్చి 8వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి […]
Date : 24-02-2022 - 9:56 IST