AP Budget 2024-2025
-
#Andhra Pradesh
AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…
ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు వినూత్న విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన ఉందన్నారు. అలాగే రాష్ట్ర రహదారుల్లో భారీ వాహనాలకు టోల్ వసూలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
Published Date - 02:12 PM, Wed - 20 November 24 -
#Andhra Pradesh
AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.
Published Date - 05:48 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Budget 2024: వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను రూ.43,402 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఉంది.
Published Date - 12:06 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్‌ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]
Published Date - 03:00 PM, Mon - 21 October 24