Ap And Telangana
-
#Andhra Pradesh
Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే : నారా చంద్రబాబు నాయుడు
Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని ఆయన అన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని, నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకానమీతో […]
Date : 02-06-2024 - 4:24 IST -
#Speed News
Hyderabad: ఏపీ కోల్పోయింది హైదరాబాద్ ను మాత్రమే.. బాండింగ్ కాదు!
Hyderabad: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ సరైన రాజధాని లేకపోవడం, హైదరాబాద్ లాంటి మహానగరానికి తెలంగాణ వారే యజమానులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత మనోవేదనను కలిగిస్తుంది. అయితే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నాననే భావనను చంద్రబాబు కల్పించారు. ఆంధ్ర సెక్రటేరియట్, రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని నుంచే నడుస్తున్నందున కొత్త రాజధాని నిర్మించే వరకు ఆయన హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహించగలిగారు. సంబంధాలు, స్థిరాస్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు, విద్య, వైద్య అవసరాల పరంగా […]
Date : 02-06-2024 - 12:48 IST -
#Cinema
Premalu : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమలు పరిస్థితి ఏంటి..?
Premalu గిరిష్ ఏడి డైరెక్షన్ లో నెస్లెన్, మమితా బిజు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న తెలుగులో రిలీజైన ఈ సినిమా
Date : 18-03-2024 - 12:02 IST