AP 10th Exams Schedule
-
#Speed News
AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడడంతో, పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో […]
Date : 19-03-2022 - 10:26 IST -
#Speed News
Andhrapradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదలయింది. ఈ క్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గురువారం ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, అండ్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలను ఏపీ […]
Date : 10-02-2022 - 3:08 IST