Another Petition
-
#Cinema
Akhanda 2 : ‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్..ఈసారి ఎందుకు అంటే !!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ-2' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాకు నిన్న ప్రీమియర్ షోలు వేశారంటూ
Date : 12-12-2025 - 12:45 IST