Annaram Barrage
-
#Speed News
Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. కుంగేలా కనిపిస్తోందని, రిజర్వాయర్లో నీరు […]
Date : 17-02-2024 - 11:30 IST