Annamaiah District
-
#Andhra Pradesh
Murder Case Twist : న్యాయం ఆలస్యమైతే.. బాధితులు ఆవేదన ఏరేంజ్‌లో ఉంటుందో చెప్పిన ఘటన..
Murder Case Twist : ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. అయితే... ఈ నేపథ్యంలో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. అయితే.. ఇటీవల చెల్లెలి మామ (దివ్యాంగుడు).. మనవరాలి వరస అయ్యే బాధిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్‌లో తెలిపింది.
Published Date - 01:02 PM, Thu - 12 December 24