Annagaru Vastaru
-
#Cinema
కార్తీ ఫాన్స్ కు గుడ్ న్యూస్..ఓటీటీలోకి ‘అన్నగారు వస్తారు..ఎప్పటినుంచి అంటే !
Annagaru Vastharu OTT కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’). ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న అనంతరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ చిత్రం (Annagaru Vostaru) ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఇది […]
Date : 27-01-2026 - 2:32 IST -
#Cinema
Tollywood : ఈ వారం సినిమాల జాతర అఖండ 2! థియేటర్లలో ఏకంగా 8 చిత్రాల రిలీజ్..
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి నెలకొననుంది. యాక్షన్, ప్రేమకథ, హారర్, థ్రిల్లర్, బయోపిక్ వంటి విభిన్న కథలతో ఎనిమిది సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. కార్తి నటించిన ‘అన్నగారు వస్తారు’, యువతను ఆకట్టుకునే ‘సైక్ సిద్ధార్థ’, ప్రేమ కథతో ‘మోగ్లీ 2025’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ఘంటసాల జీవిత కథతో తెరకెక్కిన ‘ఘంటసాల ది గ్రేట్’, హారర్ థ్రిల్లర్ ‘ఈషా’, సస్పెన్స్ మూవీ ‘మిస్ టీరియస్’ విడుదలవుతున్నాయి. సామాజిక అంశాలున్న ‘నా […]
Date : 09-12-2025 - 11:29 IST