Anna Hazare
-
#India
Virendra Sachdeva : ముందుగా, మోసాలపై దర్యాప్తు జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేయబడుతుంది
Virendra Sachdeva : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణులను చూస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు దూకుడుగా చూస్తున్నారు. ఢిల్లీ కుంభకోణాలపై దర్యాప్తు ప్రాధాన్యత అని ఢిల్లీ బీజేపీ చీఫ్ అన్నారు.
Published Date - 04:13 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : కేజ్రీవాల్ ఓటమి పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని (అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
Published Date - 01:55 PM, Sat - 8 February 25 -
#India
Anna Hazare : రాజకీయాల్లోకి రావొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదు : అన్నా హజారే
‘‘రాజకీయాల కంటే సామాజిక ఉద్యమాల ద్వారానే దేశంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ఆవిషయాన్నే నేను కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు’’ అని అన్నా హజారే(Anna Hazare) తెలిపారు.
Published Date - 03:02 PM, Mon - 16 September 24 -
#India
Anna Hazare : కేజ్రీవాల్ పై అన్నా హజారే విమర్శలు
Anna Hazare: సామాజిక కార్యకర్త అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. We’re now […]
Published Date - 05:21 PM, Mon - 13 May 24 -
#India
Anna Hazare : కేజ్రీవాల్ అరెస్ట్ ఫై అన్నాహజారే కామెంట్స్
కేజ్రీవాల్ తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేసారని..చట్టం ముందు అందరు సమానమే
Published Date - 08:31 PM, Fri - 22 March 24 -
#Speed News
Anna Hazare On Kejriwal: కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా.. అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు..!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Anna Hazare On Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అన్నా హజారే ఈ విషయంపై స్పందించారు.
Published Date - 01:26 PM, Fri - 22 March 24