ANM
-
#Speed News
ANM Training Course: ANM ట్రైనింగ్ కోర్స్ ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం
2023-24 సంవత్సరానికి గాను ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను తెలంగాణ కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆహ్వానించింది.
Published Date - 02:41 PM, Tue - 10 October 23