Anjali Latest Look
-
#Cinema
Anjali Latest Look: అందాలతో సెగలు పుట్టిస్తున్న అంజలి.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి అన్ని భాషల్లోనూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది నటి అంజలి. ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా అంజలి తెలుగులో పలు సినిమాలలో నటించగా అందులో జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ఈమెకు భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే […]
Date : 27-02-2024 - 10:00 IST