Andhra Pradesh PRC
-
#Andhra Pradesh
PRC Issue : సమ్మె పై ఊహు..మంత్రివర్గంలో స్కెచ్ ఇదే!!
ఏపీ ఉద్యోగుల దూకుడు వాళ్ళకే ప్రమాదం తెనుందా? అందుకే సమ్మెపై వెనకడుగు వేశారా? న్యాయపోరాటం చేస్తే ..అసలుకే మోసం కానుందా? హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు?
Date : 21-01-2022 - 5:19 IST -
#Andhra Pradesh
AP CM: ఉద్యోగులను నమ్ముకుంటే.. జగన్ అంతే!
ఉద్యోగులను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని జగన్ తెలుసుకున్నాడు. గతంలో వాళ్ళను నమ్మి అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్లలో చంద్రబాబు ముఖ్యుడు. గతంలో ఎప్పుడు లేని ప్రాధాన్యం ఉద్యోగులకు బాబు ఇచ్చాడు.
Date : 21-01-2022 - 12:04 IST -
#Andhra Pradesh
PRC Issue : ఏపీ ఉద్యోగుల సమ్మె షురూ
ఏపీ ఉద్యోగులు జగన్ సర్కార్ పై సమ్మె సైరన్ మోగించడానికి సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వచ్చే నెలా 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు షురూ చేశారు.
Date : 20-01-2022 - 4:32 IST -
#Andhra Pradesh
Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.
Date : 06-01-2022 - 10:05 IST