Andhra Pradesh Govt Clarifies
-
#Speed News
AP Ganesh Mandaps: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదు. కమిషనర్ హరి జవహర్ లాల్
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని ధార్మిక శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 08:50 PM, Sun - 28 August 22