Andhra Pradesh Forest
-
#Andhra Pradesh
AP Forest Dept : ఏపీ అటవీశాఖ సగం ఖాళీ
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో డివిజన్ల వారీగా 30 నుంచి 50 శాతం వరకు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఏర్పడి వన్యప్రాణులతో సహా అడవుల సంరక్షణ, వాటి సంపదపై ప్రభావం చూపుతోంది.
Date : 04-05-2022 - 3:50 IST -
#Speed News
Red Sanders: ఎర్రచందనం నరికివేత అరికట్టేందుకు గ్రౌండ్ జీరో యాక్షన్ ప్లాన్
ఇటీవల శేషాచలం కొండల్లోకి ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది.
Date : 02-02-2022 - 8:36 IST