Andhra Pradesh Elections
-
#Andhra Pradesh
YSRCP : వైసీపీ మరో షాక్.. మరో నేత అరెస్ట్
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో 2024 ఎన్నికల సమయంలో జరిగిన బాణసంచా ప్రమాదం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు.
Published Date - 02:38 PM, Thu - 26 June 25 -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Sake Sailajanath: వైసీపీలోకి శైలజానాథ్.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్
Sake Sailajanath: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత 30 ఏళ్లుగా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 11:10 AM, Fri - 7 February 25 -
#Andhra Pradesh
AP Pension : ఆంధ్రాలో మళ్లీ పెన్షన్ టెన్షన్.!
వచ్చే నెల మొదటి తేదీ సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ మొదటి వారంలో రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ మరోసారి పెద్ద సమస్యగా మారింది.
Published Date - 10:58 AM, Sun - 28 April 24 -
#Andhra Pradesh
Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద
Jaya Prada Desire : బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:06 AM, Thu - 4 April 24 -
#Andhra Pradesh
AP : కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు ఖరారు
ఈ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలను దాదాపు ఖరారు చేసారు. 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు
Published Date - 04:38 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్
YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తోంది.
Published Date - 07:50 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Times Now Survey : టైమ్స్ నౌ సర్వేలోనూ జగన్, కేసీఆర్
ఇటీవల వచ్చిన సర్వేలన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మరోసారి మోడీ ప్రధాని కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి.
Published Date - 04:00 PM, Tue - 16 August 22 -
#Andhra Pradesh
Pawan Kalyan on AP: ‘వైసీపీ’ వ్యతిరేక ఓటు చీలితే…ఏపీ అంధకారంలోకి వెళ్లిపోతుంది – ‘పవన్ కళ్యాణ్’..!
అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి విముక్తి కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన రావాలని దాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే తన కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Published Date - 08:01 PM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
Jagan Target 2024: రూ.1.37 లక్షల కోట్లు పంచినా.. సీఎంగా జగన్ కు 65 శాతం మద్దతేనా?
ఏపీ సీఎం జగన్ కు తమ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో బోధపడిందా? ఇప్పటికే రూ.1.37 లక్షల కోట్లిచ్చినా సరే.. సీఎంగా జగన్ కావాలని కేవలం 65 శాతం మందే ఎందుకు కోరుకుంటున్నారు?
Published Date - 09:43 AM, Thu - 28 April 22