Andhra Pradesh Bogus Voters
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షల మంది నకిలీ ఓటర్లు..?! స్పందించిన ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్..!
వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో లోక్‌సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నకిలీ ఓటర్ల వ్యవహారం ఊపందుకుంటోంది.
Date : 29-07-2023 - 9:04 IST