Anderson Peters
-
#Sports
Diamond League Final: డైమండ్ లీగ్ 2024లో రన్నరప్‌గా నిలిచిన నీరజ్ చోప్రా..!
డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అథ్లెట్‌కు 30 వేల యుఎస్ డాలర్లు లభిస్తాయి. అంటే గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ కు దాదాపు రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
Date : 15-09-2024 - 7:21 IST