Anantnag District
-
#Trending
Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి.. ఎయిరిండియా సంచలన నిర్ణయం!
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు అడిగి, వారిపై కాల్పులు జరిపారు.
Published Date - 09:47 AM, Wed - 23 April 25 -
#Speed News
Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Published Date - 05:06 PM, Sat - 10 August 24