Ananthula Madan Mohan
-
#Special
KCR Journey: కేసీఆర్‌ను ఓడించిన ఒక్క మగాడు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001లో టిఆర్ఎస్ ని ఏర్పాటుచేసిన కేసీఆర్ 2014లో రాష్ట్రాన్ని సాధించారు.
Date : 05-10-2023 - 2:36 IST