Amul VS Nadini
-
#South
Amul VS Nadini: కర్ణాటకలో కొత్త పంచాది…అమూల్ వర్సెస్ నందిని
కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడనాట కొత్త పంచాది మొదలైంది. అమూల్ వర్సెస్ నందిని (Amul VS Nadini) బ్రాండ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఆన్ లైన్లో అమూల్ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో బిజినెస్ ప్రారంభిస్తామంటూ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ చేసిన ట్వీట్ ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో పెను దుమారాన్నే లేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పంచాది హాట్ టాపిగ్గా మారింది. […]
Date : 11-04-2023 - 1:11 IST