Amul Dairy
-
#South
Karnataka 2023: కన్నడ ఎన్నికల్లో అమూల్, ముస్లిం రిజర్వేషన్ల వేడి
ఎన్నికల్లో (Karnataka 2023) సున్నితమైన అంశాలు చాలా ప్రభావితం చూపుతాయని చరిత్ర చెబుతోంది. మతం, ప్రాంతం, కులం అత్యంత సున్నితమైనవి.
Published Date - 04:20 PM, Thu - 27 April 23 -
#Cinema
Amul Tribute PS1: పొన్నియిన్ సెల్వన్ క్రేజ్.. అమూల్ డూడుల్ పిక్స్ అదుర్స్!
మణిరత్నం దర్శకత్వం వహించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్-డ్రామా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల మనసును దోచింది.
Published Date - 03:17 PM, Mon - 3 October 22 -
#India
Amul Rates Hiked : అమూల్ పాల ధర రూ.2లు పెంపు
అమూల్ పాల ధర రూ. 2లను పెంచుతూ మథర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ధరలు పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Published Date - 04:39 PM, Tue - 16 August 22 -
#India
Straw Ban Issue : అమూల్` కు మోడీ దెబ్బ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయంతో అమూల్ లాంటి పాడిపరిశ్రమతో పాటు పెప్సీ, కోలా తదితర కంపెనీలు షాక్ కు గురవుతున్నాయి.
Published Date - 04:16 PM, Thu - 9 June 22 -
#India
యూపీ బీజేపీకి ‘అమూల్’ చిచ్చు
ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని కరియాన్వ్‌లో మాత్రం రైతులు ఆగ్రహంగా ఉన్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఈనెల 23న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టు రైతులకు, యూపీ ప్రభుత్వానికి మధ్య అగాధం పెంచుతోంది.
Published Date - 03:35 PM, Tue - 21 December 21 -
#Andhra Pradesh
Amul Dairy : మాకు ఏంటీ ఈ కర్మ..అధికారులకు “అమూల్” కష్టాలు
ఏపీలో అమూల్ డెయిరీ తన సంస్థను విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపింది.గుజరాత్ కు చెందిన అమూల్‌తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది ప్రవేట్ డెయిరీ అయినప్పటికీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వడెయిరీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Published Date - 10:41 AM, Fri - 17 December 21