Amrit Bharat Station Scheme
-
#India
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Date : 22-05-2025 - 11:41 IST -
#India
Rajasthan : నేడు రాజస్థాన్‌లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Date : 22-05-2025 - 11:11 IST -
#Telangana
Amrit Bharat station Scheme : మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు నయా లుక్
Amrit Bharat station Scheme : ఈ పనులు పూర్తయిన తర్వాత మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ కొత్త హంగుతో ప్రయాణికులకూ మరింత అనుకూలంగా మారనుంది
Date : 24-03-2025 - 1:23 IST -
#Speed News
Vande Bharat Express: అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు..!
దేశంలోని ప్రముఖ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 05-03-2024 - 5:58 IST