Amrit Bharat Express Train
-
#Speed News
తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని […]
Date : 10-03-2026 - 3:17 IST -
#India
Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?
అమృత్ భారత్‌లో భాగంగా పుష్-పుల్ టెక్నాలజీతో తయారైన అమృత్ భారత్ రైలు (Amrit Bharat Express ) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వందే భారత్ (Vande Bharat Train) తరహాలోనే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. అయోధ్య వేదికగా ప్రధాని మోడీ.. డిసెంబర్ 30న ఈ ట్రైన్లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 6 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని వీటితో పాటే […]
Date : 27-12-2023 - 10:25 IST