AMMA Association
-
#Cinema
‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది
మలయాళ సినీ తారల సంఘం ‘అమ్మ’లో సంక్షోభం మరింత ముదిరింది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చెలరేగిన వివాదాల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు మోహన్‌లాల్, ఆయన కార్యవర్గం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ‘అమ్మ’కు తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తూ నటి శ్వేతా మీనన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె కమిటీపై కూడా పలు ఆరోపణలు రావడంతో శ్వేతా మీనన్‌తో పాటు […]
Date : 07-07-2026 - 3:12 IST -
#Cinema
Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా
మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ (Association of Malayalam Movie Artists – AMMA) లో ఊహించని రాజకీయ సునామీ చెలరేగింది. అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపుల ఆరోపణలు, ఆర్థిక వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ ప్రెసిడెంట్, స్టార్ హీరోయిన్ శ్వేతా మేనన్‌తో పాటు మెజారిటీ కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. శ్వేతా మేనన్ ఏకంగా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో మాలీవుడ్ నివ్వెరపోయింది. ‘అమ్మ’ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా […]
Date : 22-06-2026 - 12:15 IST