American Callaway Golf Digitech Centre
-
#Speed News
American Callaway Golf Digitech Centre: హైదరాబాద్ లో అమెరికన్ కాల్వే గోల్ఫ్
మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. జీవనోపాధికి సంబంధించిన నగరాల్లో కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు.
Date : 12-05-2022 - 4:01 IST