Ambati
-
#Andhra Pradesh
Chintamaneni Prabhakar: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ..
Chintamaneni Prabhakar: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇటీవల దెందులూరులో జరిగిన సంఘటనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరారు.
Published Date - 06:08 PM, Fri - 14 February 25 -
#Speed News
Ambati: అల్లర్లు కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు : అంబటి
Ambati: సత్తెనపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయి. ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో పాటు రాయల సీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్నిచోట్ల పోలీసులు సైతం కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు కూడా కనిపించాయి’’ అని విమర్శించారు. ‘‘పలనాడు, అనంతపురం జిల్లాల్లో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు […]
Published Date - 07:25 PM, Sun - 19 May 24