Ambajipeta Marriage Band Movie
-
#Cinema
Ambajipeta Marriage Band: అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచో తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. కలర్ ఫోటో సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సుహాస్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నెగిటివ్ పాత్రలు చేస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే సుహాస్ గత ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో […]
Date : 24-02-2024 - 9:00 IST