Ambaji Temple
-
#Business
అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం
Anant Ambani దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబం సంపాదనకే కాదు.. దాతృత్వంలోనూ ఫేమస్. పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తుంటుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు కూడా తరచుగా కోట్లల్లో విరాళాలు అందజేస్తుంటుంది. ఇప్పుడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. గుజరాత్‌లోని అంబాజీ మాతా ఆలయానికి రూ. 27.50 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. గుజరాత్ అంబాజీ పట్టణంలోని […]
Date : 20-02-2026 - 10:07 IST