Amazon Forest
-
#Trending
Pirarucu : మనిషి కంటే పెద్ద సైజు చేపకు పెనుగండం
పిరరుకు (Pirarucu)..ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపలలో ఒకటి.. ఈ ఫిష్ మనిషి కంటే పెద్ద సైజులో ఉంటుంది.. దీన్ని పట్టుకుంటే తీసుకెళ్లడానికి చిన్నపాటి బ్యాగులు సరిపోవు.. మంచినీటి తటాకాలలో గాలిని పీల్చుతూ పెరిగే ఈ బోన్ లెస్ చేపజాతి ఇప్పుడు పెద్ద సవాలును ఎదుర్కొంటోంది.
Date : 10-06-2023 - 10:30 IST -
#Viral
Amazon Forest: అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 17 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన నలుగురు చిన్నారులు..!
కొలంబియాలోని అమెజాన్ అడవుల్లో (Amazon Forest) మే 1వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. నలుగురు పిల్లలు తప్పిపోయారు.
Date : 19-05-2023 - 9:46 IST