Amazon CEO Andy Jassy
-
#World
Amazon CEO: ఉద్యోగులకు అమెజాన్ సీఈవో వార్నింగ్.. వారిని తొలగిస్తామని హెచ్చరిక..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జాస్సీ తన ఉద్యోగులను హెచ్చరించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయని వారిని తొలగిస్తామని అమెజాన్ సీఈఓ తెలిపారు.
Published Date - 11:40 AM, Wed - 30 August 23