Amaury Sport Organisation
-
#automobile
Hero MotoSports : అంతర్జాతీయ ర్యాలీ రేసింగ్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో
Hero MotoSports : భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’కు చెందిన రేసింగ్ విభాగం “హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ” అంతర్జాతీయ రేసింగ్ రంగాన్ని శాసిస్తూ విజయవంతంగా 10 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకొని జైపూర్‌లోని తమ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT) వేదికగా కంపెనీ ఘనంగా వేడుకలను నిర్వహించింది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డాకర్ ర్యాలీ నిర్వాహకులైన అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ASO)తో తమకున్న […]
Date : 24-06-2026 - 11:00 IST