Amaravati Quantum Reference Facilities (AQRS)
-
#Andhra Pradesh
India’s First Quantum Testbeds : దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం నేడు అమరావతిలో ప్రారంభం
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం టెస్ట్‌బెడ్స్ (Quantum Testbeds) అమరావతి వేదికగా అందుబాటులోకి రానున్నాయి
Date : 14-04-2026 - 10:14 IST