Amaravati Mega Drone Show
-
#Andhra Pradesh
Amaravati Drone Show: నేడే అమరావతిలో మెగా డ్రోన్ షో
Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 డ్రోన్లు సమారంభం కానున్నాయి. ఈ జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద 5,000 కంటే ఎక్కువ డ్రోన్లు అక్షరాల వారీగా ఉబికే విధంగా అనేక […]
Published Date - 11:50 AM, Tue - 22 October 24