Amala
-
#Cinema
Naga Chaitanya- Sobhita: ఇరు కుటుంబాల సమక్షంలోనే నాగచైతన్య- శోభితా నిశ్చితార్థం.. ఫొటోలు ఇదిగో..!
తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఆగస్టు 8వ తేదీన ఉదయం 9.42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఫొటోలు విడుదల చేశారు.
Date : 10-08-2024 - 8:34 IST -
#Cinema
Amala : అమలకి నటన రాదు అని చెప్పారు.. అయినా వినకుండా హీరోయిన్‌గా తీసుకున్న దర్శకుడు..
1987లో అమల, కమల్ హాసన్(Kamal Haasan) కలయికలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పుష్పకవిమానం'(Pushpaka Vimanam).
Date : 16-10-2023 - 9:33 IST -
#Cinema
Nagarjuna : అమల కడుపుతో ఉన్నప్పుడు ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను.. ఎమోషనల్ అయిన నాగార్జున..
మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కింగ్ నాగార్జున(Nagarjuna) ముఖ్య అతిథిగా వచ్చారు. సోహైల్ బిగ్‌బాస్ తో నాగార్జునకు దగ్గరయ్యాడు. దీంతో సోహైల్ పిలవగానే నాగార్జున ఈ ఈవెంట్ కి వచ్చారు.
Date : 06-08-2023 - 7:28 IST -
#Cinema
Amala Akkineni : అమల సినిమా చూసి అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయారు.. ఆ కథ తెలుసా?
మలయాళంలో అమల పరిచయం అవుతూ చేసిన 'ఎంటె సూర్యపుత్రిక్కు' (Ente Sooryaputhrikku) సినిమా చూసి కొందరు అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి అమల వద్దకు వచ్చారని అప్పటిలో బాగా ప్రచారం జరిగింది.
Date : 06-07-2023 - 9:00 IST -
#Cinema
Amala Akkineni: మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాయి!
అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడు ప్రదీపై కుక్కలు దాడి చేసి చంపేసిన సంఘటన నేపథ్యంలో ప్రజల్లో కుక్కల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని అనేక చోట్ల ప్రతీరోజు కుక్కలు మనుషులపై దాడి చేసిన సంఘటనలు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి.
Date : 01-03-2023 - 12:12 IST