Alternative To NDA
-
#India
Nitish Kumar : ఎన్టీయేకి దూరంగా బీహార్ సీఎం?
ఎన్టీయేకు బీహార్ సీఎం నితీష్ కుమార్ దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
Date : 06-08-2022 - 5:30 IST -
#Andhra Pradesh
IndiaTv Survey : ఇండియా టీవీ సంచలన సర్వే! జగన్ హవా, కేసీఆర్ ఔట్!!
ఇండియా టీవీ తాజా సర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పబ్లిక్ మూడ్ ను స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కమల వికాసం ఉంటుందని అంచనా వేసింది.
Date : 30-07-2022 - 11:44 IST -
#Telangana
CM KCR : రాష్ట్రపతి ఎన్నికలకు కేసీఆర్ దూరం?
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)కి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైన పక్షంలో జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం.
Date : 04-06-2022 - 11:00 IST -
#Telangana
Federal Front: ఢిల్లీ పీఠంపై కోల్డ్ వార్
ఢిల్లీ గద్దె కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ సమాంతరంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని బలంగా వినిపిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ 2018లో కొంత హడావుడి చేశాడు.
Date : 10-01-2022 - 1:04 IST