Alllu Arjun
-
#Cinema
Tollywood: ‘బన్నీ-రాజమౌళి’ కాంబో మూవీ ఫిక్స్?
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది దర్శకధీరుడు రాజమౌళి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ‘బాహుబలి’ సిరీస్ ఏ రకంగా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. టాలీవుడ్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాల రుచిని చూపించన ఘనత మాత్రం రాజమౌళిదే. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల నేపథ్యంలో తీరిక లేకుండా ప్రమోషన్స్ తో బిజీగా […]
Published Date - 10:02 AM, Thu - 17 March 22